Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫర్ల కోసం సోనీ ఎక్స్‌పోజింగ్ ఫోటో షూట్... ఛాన్సులు వస్తాయా...?

నటి సోనీ చరిస్టా హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసినా.. పెద్దగా లాభంలేకపోయింది. మొదట్లో చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా చాన్స్‌లు వచ్చినప్పటికీ అవి సక్సెస్‌ కాలేదు. దాదాపు పదేళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు మోడ్రన్‌గా కన్పించేందుకు ఫొటో షూట్‌ చేసింది. షా

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (21:00 IST)
నటి సోనీ చరిస్టా హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసినా.. పెద్దగా లాభంలేకపోయింది. మొదట్లో చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా చాన్స్‌లు వచ్చినప్పటికీ అవి సక్సెస్‌ కాలేదు. దాదాపు  పదేళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు మోడ్రన్‌గా కన్పించేందుకు ఫొటో షూట్‌ చేసింది. షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్‌కి వెళుతూ తన డ్రెస్‌లతో ఎట్రాక్ట్‌ చేస్తుంది. బుధవారం నాడు కొత్త ఫొటో షూట్‌ను నిర్వహించింది. ఇందులో తన అందాలను ప్రదర్శిస్తున్నట్లుగా వున్నాయి. ఏదైనా సినిమా ఛాన్స్‌ వస్తుందని ఆశిస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సాయం ప్రకటించిన అమిత్ షా

పూజగదిలో రేవంత్ రెడ్డి ఫోటో.. పూజలు చేస్తోన్న కుమారీ ఆంటీ - video viral

అక్రమ వలసదారులకు సంకెళ్లు.. వీడియో వైరల్.. హా హా వావ్ అంటోన్న ఎలెన్ మస్క్ (Video)

Kushaiguda: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మంటలు.. ఎవరికి ఏమైంది?

Chandrababu Naidu: హస్తినకు బయల్దేరనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments