Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగర్‌ శ్రీరామచంద్రకు మద్దతిచ్చిన సోనూసూద్

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (17:37 IST)
కరోనా సంక్షోభ సమయంలో లాక్‌డౌన్  నేపధ్యంలో నిరుపేదలకు బాసటగా నిలుస్తూ, కార్మికులకు అండగా ఉంటూ పేదప్రజల పాలిట పెన్నిధిగా మారాడు. రీల్‌లైఫ్ హీరోగా నిలిచాడు. సోనూసూద్ చేసే సేవలకు దేశం యావత్తూ ఫిదా అయింది. ప్రభుత్వాలు చేయలేని పనిని సోనూసూద్ చేస్తున్నాడంటూ ప్రశంసలు కురిపించారు. 
 
స్టార్ హీరోల కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు.  ఈ సోనూసూద్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ గురించి మాట్లాడటం ఆసక్తి రేపుతోంది. తాజాగా ఈయన తెలుగు బిగ్‌బాస్‌ షోపై స్పందిస్తూ.. సింగర్‌ శ్రీరామచంద్రకు తన మద్దతు ప్రకటించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో సందడి చేస్తోంది. 
 
బిగ్ బాస్ ప్రారంభమై అప్పుడే 66 ఎపిసోడ్‌లు పూర్తయ్యాయి. 19 మంది కంటెస్టెంట్ల నుంచి ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతూ ఇప్పుడు పదిమంది మిగిలారు. ఈ పదిమందిలో జెస్సీ చికిత్స నిమిత్తం సీక్రెట్ రూమ్‌లో ఉన్నాడు. ఇప్పుడున్న కంటెస్టెంట్లలో సింగర్ శ్రీరామచంద్ర, సన్నీ, యాంకర్ రవి, మానస్, యూట్యూబర్ షణ్ముఖ్, జెస్సీలతో పాటు సిరి, యానీ మాస్టర్, ప్రియాంక, కాజల్‌లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments