Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెస్ట్ ఫ్రెండ్ విషయంలో లింగ వివక్ష చూడను.. షాకిచ్చిన సోనాక్షి సిన్హా

Webdunia
సోమవారం, 23 మే 2016 (14:33 IST)
బెస్ట్ ఫ్రెండ్ విషయంలో లింగ వివక్ష చూసేది లేదని బాలీవుడ్ సుందరి సోనాక్షి సిన్హా ట్విట్టర్ ద్వారా అభిమానులకు షాకిచ్చింది. ట్విట్టర్లో కాసేపు అభిమానులతో చాట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన ఇష్టాయిష్టాలను షేర్ చేసుకుంది.

ఈ సందర్భంగా మీ బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయా... అమ్మాయా అని ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు లింగ వివక్షను నమ్మనని దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. తమ భావాలకు విలువ నిచ్చే వారితో స్నేహం చేస్తానే తప్ప.. అలాంటి వారిలో లింగ వివక్షకు చోటు లేదని తెలిపింది. 
 
అంతేకాకుండా జూన్ 2న తన 29వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా ఓ గిఫ్ట్ ఇస్తున్నట్లు సోనాక్షి సిన్హా ట్వీట్ చేసింది. అయితే ఆ సర్‌ప్రైజ్ గిఫ్టేంటో తెలియాలంటే బర్త్ డే వరకు ఆగాల్సింది. ఇప్పటికే దబాంగ్, రౌడీ రాథోడ్ వంటి సినిమాల్లో నటించిన సోనాక్షి సిన్హా.. ప్రస్తుతం అకిరా, ఫోర్స్-2 సినిమాల్లో నటిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments