Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అమ్మాయితో వరుణ్ తేజ్ ప్రేమలో పడ్డాడా?!

Webdunia
సోమవారం, 23 మే 2016 (13:33 IST)
ముకుంద, కంచె, లోఫర్ వంటి సినిమాలతో దూసుకెళ్తున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా పూర్తయ్యాక హ్యాపీడేస్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరక్షన్‌లో సినిమాకు వరుణ్ తేజ్ నటించేందుకు ఓకే చెప్పేశాడు. దిల్‌రాజు నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా ఓ అమెరికా అబ్బాయి- తెలంగాణ అమ్మాయికీ మధ్య జరిగే లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది.
 
త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు దిల్ రాజు త్వరలో ప్రకటించనున్నారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక సినిమాలు తెరకెక్కించిన శేఖర్ కమ్ముల.. మరో రెండేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్‌తో సినిమాకు రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. మరి ఈ సినిమాకు శేఖర్ కమ్ములకు మంచి హిట్ సంపాదించిపెడుతుందో లేదో వేచి చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments