Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ రౌడీ రోజే స‌న్నాఫ్ ఇండియా టీజ‌ర్‌

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (13:04 IST)
surya poster
క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు న‌టిస్తున్న కొత్త చిత్రం స‌న్నాఫ్ ఇండియా. ఇది దేశ‌భ‌క్తితోపాటు సామాజిక అంశాన్ని కూడా చెబుతున్నారు. 24 ఫ్రేమ్ ఫ్యాక్ట‌రీ బేన‌ర్‌పై మంచి విష్ణు నిర్మిస్తున్నారు. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌రోనాకు ముందే దాద‌పు చిత్రీక‌ర‌ణ మూడు వంతుల పూర్త‌యింది. ఇందులో మోహ‌న్‌బాబు స‌రికొత్త‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాకు ఇళ‌య‌రాజా సంగీతం స‌మ‌కూర్చారు.
 
ఇదిలా వుండ‌గా, ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ను క‌రోనా సెకండ్‌వేవ్‌కు ముందుగానే విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ ష‌డెన్‌గా క‌రోనా ఎక్కువ‌డంతో అంచ‌నాలు మారిపోయాయి. అందుకే ఇప్పుడు స‌రైన స‌మ‌యంగా భావించి టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు. దానికి ఓ కార‌ణం ఉంది. మోహ‌న్‌బాబు కెరీర్‌లో ట్రెండ్ సెట్ అయిన అసెంబ్లీ రౌడీ సినిమా జూన్ 4వ తేదీకి 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సంద‌ర్భంగా స‌న్నాఫ్ ఇండియా టీజ‌ర్‌ను విడుద‌ల‌చేయాల‌ని నిర్ణ‌యించారు. అందుకే రేపు ఉద‌యం 12.02 నిముషాల‌కు హీరో సూర్య ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. దీని గురించి మ‌రిన్ని విష‌యాలు రేపు తెలియ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments