Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోలో బ్రతుకే సో బెటర్.. ఓటీటీలో విడుదల అవుతుందా?

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (12:02 IST)
Solo Brathuke So Better
దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''సోలో బ్రతుకే సో బెటర్''. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. తేజు సరసన నభ నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్‌కి మంచిరెస్పాన్స్ వచ్చింది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 
 
ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇందుకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌ అయిన అమేజాన్, నెట్ ఫ్లిక్స్, జీ-5, సన్ నెక్స్ట్, ఆహా, హాట్ స్టార్ ఫ్యాన్సీ రేటును ఆఫర్ చేస్తున్నాయట. దీంతో ఓటీటీలో తేజు సినిమా విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోందని టాక్ నడుస్తోంది. చిత్రలహరి, ప్రతిరోజూ పండగే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన తేజు.. సోలో బ్రతుకే సో బెటర్‌‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడతో కొడుకుని కంటాను.. ఆయన లేక నేను లేను.. బయోపిక్ తీస్తాం.. దివ్వెల మాధురి (video)

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments