అది మిస్సయినా 'మిస్సైల్'లా దూసుకుపోతున్న ప్రియా వారియర్, ఏంటది?

ప్రియా వారియర్. ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న పేరు. తమిళ చిత్రం 'ఒరు ఆడార్ లవ్' టీజర్ లో జస్ట్ 26 సెకన్ల సీన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రియా వారియర్‌కు ఎన్నో లక్షల మంది ఫాలోయర్లనుగా మార్చేసింది.

Webdunia
బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (20:26 IST)
ప్రియా వారియర్. ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న పేరు. తమిళ చిత్రం 'ఒరు ఆడార్ లవ్' టీజర్ లో జస్ట్ 26 సెకన్ల సీన్ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో రికార్డు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రియా వారియర్‌కు ఎన్నో లక్షల మంది ఫాలోయర్లనుగా మార్చేసింది. సీనియర్ హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టేసి ఒకే ఒక్కసారి కన్నుగీటి తన గీతను మార్చేసుకుంది. 
 
ఐతే ఈ భామ మొదట్లో చాంక్జ్ అనే చిత్రం అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నా 'మిస్సైల్'లా దూసుకువెళుతోంది. స్కూల్ రోజుల్లోనే డ్రామాలు, నాటకాలు, ఫ్యాషన్ షోలు ఎన్నో చేసిన ప్రియా వారియర్ డ్రీమ్ మాత్రం సినిమాలే. ఐతే మొదటి సినీ అవకాశాన్ని తన పాఠశాల చదువుకు అడ్డు తగులుతుందని వదులుకుంది. ఏదేమైనప్పటికీ ఆమె తన తొలి చిత్రంతోనే సూపర్ స్పీడుతో రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ తెచ్చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

జీమెయిల్‌కు మంగళం ... జోహో ఫ్లాట్‌ఫామ్‌కు స్వాగతం... కేంద్ర మంత్రి అమిత్ షా

వివాహేతర సంబంధం: ప్రియురాలు పరిచయం చేసిన మహిళతో ప్రియుడు కనెక్ట్, అంతే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments