శంకర్ అతిధిగా శివకార్తికేయన్ హీరోగా మహావీరుడు ప్రారంభం

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (19:38 IST)
Shankar, Sivakarthikeyan, Aditi Shankar
హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మాణంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'మహావీరుడు'. అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
 
ఈ చిత్రం షూటింగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా చెన్నైలో జరిగింది. పూజా కార్యక్రమానికి లెజండరీ డైరెక్టర్ శంకర్ ముఖ్య అతిధిగా హాజరై చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందించారు.
కాగా ఇటివలే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించి ఈ సినిమా టైటిల్‌ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది.
 
భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విధు అయ్యన్న  డీవోపీ  ,ఫిలోమిన్  రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు .
తారాగణం: శివకార్తికేయన్, అదితి శంకర్ , యోగి బాబు ,సరిత ,మిస్కిన్
సాంకేతిక విభాగం ; రచన, దర్శకత్వం - మడోన్ అశ్విన్,  నిర్మాత - అరుణ్ విశ్వ, బ్యానర్ - శాంతి టాకీస్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ - విధు అయ్యన్న,  సంగీతం - భరత్ శంకర్, ఎడిటర్ - ఫిలోమిన్ రాజ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments