Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి - శ్రీరెడ్డి పోస్ట్ వైరల్

సెల్వి
బుధవారం, 19 జూన్ 2024 (11:14 IST)
అనారోగ్యంతో శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు. ఇతను మెగా డాటర్ శ్రీజను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే ఆపై ఆమెకు విడాకులిచ్చాడు. కానీ లంగ్స్ డ్యామేజ్‌తో ఆస్పత్రిలో చేరిన శిరీష్ భరద్వాజ్ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో శ్రీజను వివాహం చేసుకున్న శిరీష్.. విడాకుల అనంతరం మరో పెళ్లి చేసుకున్నాడు.
 
2007లో శ్రీజ-శిరీష్ భరద్వాజ్ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో అది పెద్ద వివాదమే అయింది. అయితే ఒక బిడ్డ పుట్టిన తర్వాత 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం శ్రీజ 2016లో బిజినెస్‌మ్యాన్ కళ్యాణ్ దేవ్‌ను వివాహం చేసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లుగా నటి శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. "శిరీష్ భరద్వాజ్ ఇక లేరు. ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్. అందరూ నిన్ను మోసం చేశారు" అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments