Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీతకు రెండో పెళ్లి కలిసొచ్చిందా..? ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయటగా..!? (video)

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (21:58 IST)
ప్రముఖ సింగర్ సునీత రెండో వివాహానికి తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. సునీతకు బుల్లితెర నుంచి మంచి ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. గతంలో బుల్లితెరపై టెలికాస్ట్ అయిన పలు షోలకు జడ్జిగా వ్యవహరించిన సింగర్ సునీతను కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించాలని కొందరు కోరుతున్నట్టు సమాచారం. 
 
రెండో పెళ్లి తరువాత సింగర్ సునీత మరింత పాపులర్ అయ్యారు. ఆమె ఎంతో ధైర్యంగా తన లైఫ్‌కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారని అనేకమంది సెలబ్రిటీలు సైతం ఆమెను అభినందించారు. నెటిజన్లలోనూ అనేకమంది ఆమె తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.
 
ఈ క్రమంలోనే సింగర్ సునీతకు ఓ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించాలనే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియకపోయినప్పటికీ.. ఆమె ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఇందుకోసం ఆమెకు భారీ రెమ్యూనరేషన్‌ ఆఫర్ చేసినట్టు సమాచారం. 
 
అయితే పెళ్లి తరువాత ఇలాంటి అంశాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని సునీత.. భర్తతో చర్చించిన తరువాత దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు సింగర్ సునీత కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తే.. ఆమె రోజాకు గట్టి పోటీ ఇస్తారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments