Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీత కుమారుడు ఆకాష్ హీరోగా సర్కారు నౌకరి సిద్ధమైంది

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (15:44 IST)
Akash, Bhavana
ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా "సర్కారు నౌకరి". ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. "సర్కారు నౌకరి" సినిమాను న్యూఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
 
సోషల్ డ్రామా కథతో ఆద్యంతం ఆకట్టుకునేలా "సర్కారు నౌకరి" సినిమాను రూపొందించారు దర్శకుడు గంగనమోని శేఖర్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి ఆర్కే టెలీ షో బ్యానర్ సిల్వర్ జుబ్లీ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నిర్మాణం  కావడం విశేషం. ఈ సినిమా రాఘవేంద్ర రావు శైలి కి భిన్నంగా గా ఉంటూనే ఇప్పటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్లు ఉంటుందని అంటున్నారు మేకర్స్.
"సర్కారు నౌకరి" సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ తో పాటు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా థియేటర్స్ లో ప్రేక్షకుల్ని ఇలాగే ఆకట్టుకుంటుందని మూవీ టీమ్ ఆశిస్తున్నారు.
 
 నటీనటులు - ఆకాష్, భావన, తనికెళ్ల భరణి, రమ్య పొందూరి, సత్య సాయి శ్రీనివాస్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments