Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వెయ్యి అబద్దాల' హీరోయిన్‌ను పెళ్లాడనున్న సింగర్ నోయల్

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (10:22 IST)
ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటుడు నోయల్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోనున్నాడు. నిజానికి నోయల్ తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అనేక సపోర్టింగ్ పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు కూడా. ఈయన ఓ హీరోయిన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తూ వచ్చాడు. ఆమెను త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు. 
 
ఆ హీరోయిన్ ఎవరో ఎవరో కాదు ఎస్తర్ నోరోన్హ. తెలుగులో 'వెయ్యి అబద్దాలు' అనే చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'జయ జానకి నాయకి' చిత్రంలో నటించింది. తాజాగా 'జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్' అనే చిత్రంలో నటించనుంది. గత 2012లో వెండితెరకు పరిచయమైన ఎస్తర్.. ఇప్పటివరకు 13 చిత్రాల్లో నటించింది. 
 
అలాగే, హిందీ, మ‌రాఠీ, తెలుగు, త‌మిళ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. రీసెంట్‌గా వీరిద్ధ‌రు కొంక‌ణి వ‌ర్షెన్‌లో డిస్పెకిటో అనే క‌వ‌ర్ సాంగ్ చేశారు. ఈ సాంగ్‌కి యూ ట్యూబ్‌లో రెండు ల‌క్ష‌ల‌కి పైగా వ్యూస్ వ‌చ్చాయి. వీరిద్దరి వివాహం త్వరలోనే జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

తప్పు జరిగింది.. క్షమించండి.. పోలీసులు - ఫ్యాన్స్‌పై ఆగ్రహం : పవన్ కళ్యాణ్ (Video)

భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయిస్తూ ఆనందిస్తున్న సౌదీ భర్త, పోలీసులు దర్యాప్తు

తిరుపతి కలెక్టర్ - ఎస్పీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments