Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం - నిద్రమాత్రలు మింగి(Video)

ఠాగూర్
మంగళవారం, 4 మార్చి 2025 (22:27 IST)
ప్రముఖ సినీ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించారు. కల్పన హైదరాబాద్ నగరంలోని నిజాంపేటలో ఆమె ఉంటున్నారు. ఆమె నిద్రమాత్రలు మింగి తన ఫ్లాట్‌లో అపస్మారక స్థితిలో ఉన్నట్టు సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వెంటనే స్పందించారు. 
 
కల్పన ఇంటి తలుపులు పగులగొట్టి ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కల్పన ప్రస్తుంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆత్మహత్యకు యత్నించడానికి గల కారణాలు ఏంటనేది తెలియాల్సి వుంది. 
 
కాగా, ఓ ఇంటర్వ్యూలో తాను గతంలో కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు కల్పన వెల్లడించారు. తాజాగా కల్పన తలుపు తీయకపోవడంతో ఇరుగుపోవడంతో ఇరుగుపొరుగు వారు, చెన్నైలో ఉన్న ఆమె భర్త ప్రసాద్‌కు ఫోన్ చేయడంతో, అతడు చెన్నై నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తుంది. ఆమె భర్త ప్రసాద్ను పోలీసులు విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

విధుల్లో చేరిన తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి (Video)

కోనసీమలో మూడు పడవలే.. వరదలతో ఇబ్బందులు.. నిత్యావసర వస్తువుల కోసం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments