Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో దోమల బెడద.. పిల్లాడిని కుట్టేస్తున్నాయ్..

Webdunia
సోమవారం, 15 మే 2023 (15:17 IST)
చిన్మయి సినీ ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్లలో ఒకరు. ఆమె కేవలం ప్లే బ్యాక్ సింగర్ మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. ఆమె 2014లో నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ని పెళ్లాడింది. పెళ్లయిన ఎనిమిదేళ్ల తర్వాత చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులకు ఇటీవలే కవల పిల్లలకు జన్మనిచ్చింది. 
 
వీరికి త్రిప్తా, శర్వాస్ అని పేర్లు పెట్టినట్లు వారు ప్రకటించారు. ఈ సందర్భంలో చిన్మయి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఇందులో చెన్నైలో మళ్లీ దోమల బెడద ఎక్కువైంది. దీనిని నివారించడానికి మనం ఏమి చేయాలి? దీన్ని ఎలా అధిగమించాలి. 
 
దోమలు పసిబిడ్డలను తీవ్రంగా కుడుతున్నాయని పోస్ట్ చేసింది. ఇంకా దోమలు తన పిల్లవాడిని కుడుతున్న ఫోటోను కూడా జత చేసింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments