Webdunia - Bharat's app for daily news and videos

Install App

#PSPK25 : సింపుల్ మెలోడీ.. సింగిల్ షాట్.. త్రివిక్రమ్ స్టైల్.. రాజమౌళి

హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘#PSPK25 మ్యూజిక్ స‌ర్‌ప్రైజ్’ పేరుతో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ యూ ట్యూబ్ ఖాతాతో పాటు సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను విడుద‌ల చేయగా, దీనిపై దర్శకధ

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (07:22 IST)
హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘#PSPK25 మ్యూజిక్ స‌ర్‌ప్రైజ్’ పేరుతో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ యూ ట్యూబ్ ఖాతాతో పాటు సోష‌ల్ మీడియాలో ఓ వీడియోను విడుద‌ల చేయగా, దీనిపై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనదైనశైలిలో స్పందించారు. 
 
సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ స‌మ‌కూర్చిన‌ ఈ మ్యూజిక్‌పై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్ర‌శంస‌లు కురిపించారు. ‘సింపుల్ మెలోడి.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సింగిల్ షాట్‌తో ఎంతో ప్ర‌భావ‌వంతంగా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ స్టైల్‌లో రూపొందించారు’ అంటూ ఈ వీడియోపై రాజమౌళి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. 
 
కాగా, ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ రూపొందిస్తోన్న సినిమాకు ఇంకా పేరును ఖ‌రారు చేయ‌లేదు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా, యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల ఘాట్ రోడ్డులో దగ్దమైన కారు.. ప్రయాణికులు తప్పిన ప్రాణగండం!! (Video)

కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఓ యువతి కోరికల చిట్టా .. సోషల్ మీడియాలో వైరల్

నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు : ప్రధాని మోడీ ట్వీట్

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి - ఏపీకి వర్ష సూచన

ఫేషియల్ చేయించుకుందని భార్య జట్టు కత్తిరించిన భర్త (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments