Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమోజాన్ ప్రైమ్ లో సిద్ధ‌మ‌యిన "శుక్ర"

Webdunia
శనివారం, 8 మే 2021 (13:58 IST)
Sukra amazon
అరవింద్ కృష్ణ, కొత్త అమ్మాయి శ్రీజితా ఘోష్ న‌టించిన `శుక్ర‌` సినిమా ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. క‌రోనా సెకండ్‌వేవ్ ఆరంభంలో ఇంకా థియేర్టు మూయ‌ని స‌మ‌యంలోనే విడుద‌లై మంచి టాక్ తెచ్చుకుంది. మైండ్ గేమ్‌తో రూపొందిన ఈ సినిమా ద్వారా సుకు పూర్వజ్ ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందాడు. అయితే క‌రోనా సెకండ్‌వేల్ వ‌ల్ల ఈ సినిమాను చాలామంది చూడ‌లేక‌పోయారు. వారంద‌రికీ చేరువ‌య్యేలా ఈ సినిమాను అమెజాన్‌లో విడుద‌ల చేస్తుంది ఈ చిత్ర బృందం.
 
నిర్మాతలు అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లెలకు లాభాలు తెచ్చిపెట్టిన "శుక్ర" తాజాగా అమోజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం అమోజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది "శుక్ర". థియేటర్లలో ఈ యూత్ ఫుల్ థ్రిల్లర్ ను  మిస్ అయిన వారు అమోజాన్ లో చూసి ఎంజాయ్ చేయమని చిత్ర బృందం ప్రేక్షకులను స‌గ‌ర్వంగా తెలియ‌జేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments