Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్ద వయసు ఆంటీతో ప్రేమాయణం, హీరోగా విజయ్ దేవరకొండ- హీరోయిన్ కత్రినాకైఫ్?

Falling in love
Webdunia
శనివారం, 8 మే 2021 (13:48 IST)
విజయ్ దేవరకొండ. బోల్డ్ చిత్రాల్లో నటించడం అంటే విజయ్‌కు ఎంతో ఆసక్తి అని అర్జున్ రెడ్డి చిత్రంతో రుజువైంది. ప్రస్తుతం లైగర్ చిత్రంలో బిజీగా వున్న ఈ హీరోను మరో టాప్ డైరెక్టర్ సంప్రదిస్తున్నాడట. ఇందులో హీరో కంటే పెద్ద వయసు వున్న హీరోయిన్ ప్రధాన పాత్రగా వుంటుందట. కథ ప్రకారం పెద్ద వయసు వున్న ఆంటీతో ప్రేమాయణం సాగించే చిన్న వయసు యువకుడు, వారి మధ్య ఆసక్తికర ఘటనలు. ఈ కథతో సదరు డైరెక్టర్ విజయ్ దేవరకొండను అప్రోచ్ అయినట్లు సమాచారం.
 
మరోవైపు బాలీవుడ్‌లో ఎ-లైన్ నటీమణులలో ఒకరైన కత్రినా కైఫ్ ప్రస్తుతం ఆఫర్‌ల కోసం కష్టపడుతున్నారు. అక్షయ్ కుమార్ నటించిన 'సూర్యవంశి' చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ నటి చేతిలో మరికొన్ని ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. ఈ నేపధ్యంలో టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండతో కలిసి కత్రినా కైఫ్ మహిళా కథానాయికగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ జనం చెప్పుకుంటున్నారు.
 
ఇదే నిజమైతే, ఖచ్చితంగా క్రేజీ కాంబినేషన్ కానుంది, ప్రేక్షకులు వారి మధ్య కెమిస్ట్రీని చూడటానికి చాలా సంతోషిస్తారు. విజయ్ దేవర్‌కొండ కొరటాల శివతో ఓ చిత్రం చేయనున్నాడు. మరోవైపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మరో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే 'లైగర్' లో రొమాన్స్ చేస్తోంది. మరి కత్రినాతో కూడా ఓకే అయితే ఇంటరెస్టింగ్ చిత్రం అవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments