Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభలేఖలు+లు కాదు.. లేడీ అర్జున్ రెడ్డి (మూవీ టీజర్)

ఇప్పుడు సినీ ట్రెండ్ మరీ మారిపోయింది. కొత్తగా వస్తున్న మూవీ టీజర్ చూస్తుంటే.. అబ్బాయి అయినా కొంచెంలో కొంచెం నియంత్రణలో ఉంటున్నారేమో గానీ.. అమ్మాయిలా అమ్మో అనాల్సి వస్తుంది.

Webdunia
గురువారం, 21 జూన్ 2018 (10:02 IST)
ఇప్పుడు సినీ ట్రెండ్ మరీ మారిపోయింది. కొత్తగా వస్తున్న మూవీ టీజర్ చూస్తుంటే.. అబ్బాయి అయినా కొంచెంలో కొంచెం నియంత్రణలో ఉంటున్నారేమో గానీ.. అమ్మాయిలా అమ్మో అనాల్సి వస్తుంది. ఈ టీజర్ ఏ సినిమాలోనిదో తెలుసా.. "శుభలేఖ+లు" (శుభలేఖ ప్లస్ లు). ప్రియా వడ్లమాని అనే అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి శరత్ నర్వాడే దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ వెరైటీగా ఉంది అనుకున్నా.. మరీ ఇంత బోల్డ్‌గా.. లేడీ అర్జున్ రెడ్డి మూవీ సంకేతాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా గురించి వినని వారు కూడా టీజర్‌తో వారికి తెలియవచ్చింది.
 
హీరోయిన్ మందు కొట్టటం, సిగరెట్ కాల్చటం లేటెస్ట్ మూవీస్‌లో కామన్. మరికొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని.. పెళ్లి దుస్తులు దగ్గర పెట్టుకుని.. పెళ్లి మేకప్ వేసుకున్న తర్వాత సిగరెట్ కాలుస్తూ.. ఉండటం చూస్తుంటే.. మరీ ట్రెండ్ ఎక్కువైనట్టు కనిపించింది. నీకు నువ్వే.. మాకు మేమే అంటూ ఓల్డ్ సాంగ్ రేడియో నుంచి వస్తుంది. ఓవరాల్‌గా టీజర్ చూస్తే లేడీ అర్జున్ రెడ్డి మూవీ అని నెటిజన్లు అంటున్నారు. ఈ మూవీలో శ్రీనివాస సాయి, దీక్ష శర్మరైనా, వంశీ రాజ్ నటిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఓసారి మీరూ చూడండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments