ప్చ్‌.. ప్రభాస్‌... ఏం జరుగుతోంది?

బాహుబలికి ఇంటర్నేషనల్‌ వైడ్ అప్రిసియేషన్ వచ్చింది. కానీ బాహుబలి హీరోను మాత్రం పక్కనబెట్టేస్తున్నారు. పట్టించుకోవడమే మానేసారు. ఎందుకిలా జరుగుతుంది? బాహుబలి కోసం ప్రభాస్‌ ఐదేళ్లు కష్టపడ్డాడు. కంప్లీట్ బాహుబలి కోసమే డెడికేట్ అయ్యాడు. రిస్కీ షాట్స్‌ చేసా

Webdunia
బుధవారం, 20 జూన్ 2018 (21:22 IST)
బాహుబలికి ఇంటర్నేషనల్‌ వైడ్ అప్రిసియేషన్ వచ్చింది. కానీ బాహుబలి హీరోను మాత్రం పక్కనబెట్టేస్తున్నారు. పట్టించుకోవడమే మానేసారు. ఎందుకిలా జరుగుతుంది? బాహుబలి కోసం ప్రభాస్‌ ఐదేళ్లు కష్టపడ్డాడు. కంప్లీట్ బాహుబలి కోసమే డెడికేట్ అయ్యాడు. రిస్కీ షాట్స్‌ చేసాడు. ఈ సినిమా అంత బాగా రావడానికి మెయిన్ రీజన్‌ ఆర్టి‌స్టులు. అందులో ముఖ్యంగా ప్రభాస్‌ అని రాజమౌళినే ఒప్పుకునే పరిస్థితి వుంది.
 
2000 కోట్లకు పైగా కలెక్షన్లు.. సిరీస్ ఆఫ్ అవార్డ్స్‌, ఇక రివార్డుల విషయం అయితే చెప్పనే అక్లర్లేదు. హీరోగా అయిదేళ్ల కెరీర్‌ని పణంగా పెట్టిన ప్రభాస్‌కి మాత్రం ఒక్క అవార్డ్ కూడా రాలేదు. బెస్ట్ సినిమాగా నేషనల్ నుండి రీజనల్ వరకు అన్ని అవార్డ్స్ వచ్చిన సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్‌ని మాత్రం ఎవరు గుర్తించలేదు, గుర్తించలేదో లేక అందులో ప్రభాస్ చేసింది ఏముంది అనుకున్నారో ఏమో కానీ, ఆఖరికి ఫిలింఫేర్‌లో కూడా ప్రభాస్‌కి బెస్ట్ హీరో అవార్డు రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments