Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న 36 యేళ్ల హీరోయిన్

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (12:36 IST)
టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ హీరోయిన్ల జాబితాలో శ్రియా ఒకరు. ఈమె వయసు ఇపుడు 36 యేళ్లు. ఈ వయసులోనూ ఆమె యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సినిమాలు అడ‌పాద‌డ‌పా చేస్తున్న‌ప్ప‌టికి సోషల్ మీడియాలో మాత్రం హద్దుల్లేకుండా రెచ్చిపోతోంది. 
 
ప్ర‌స్తుతం స్పెయిన్‌లో సేదతీరుతున్న ఈ అమ్మడు... త‌న భ‌ర్త ఆండ్రీతో క‌లిసి ఐబిజా బీచ్‌లో విహరిస్తోంది. అక్క‌డ తాము బస చేసిన హోటల్ బాల్కనీలో నిలబడి నైట్ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేసిన వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో కింద మరో రెయినీ డే అంటూ కామెంట్స్ చేసింది. 
 
ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. దాదాపు 2 ఏళ్ళ త‌ర్వాత కోలీవుడ్‌లో "సండ‌కారి" అనే సినిమా చేస్తుంది శ్రియ‌. విమ‌ల్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని ఇటీవ‌ల‌ విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఈ లుక్ అభిమానులని ఆక‌ట్టుకుంటోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Just another rainy day in Barcelona

A post shared by @ shriya_saran1109 on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

ఇద్దరు కొడుకులతో మంగళగిరి నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్

గిరిజనులకు మామిడి పండ్లను బహుమతిగా పంపించిన పవన్ కళ్యాణ్

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments