Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రేయా చరణ్ వీడియో వైరల్.. చీకటి గుహలో గ్లామర్‌ దుస్తులతో..

Webdunia
బుధవారం, 29 మే 2019 (14:50 IST)
తెలుగు సినిమా అగ్రహీరోయిన్‌గా గుర్తింపు పొందిన శ్రేయా చరణ్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. దక్షిణాది సినిమాల్లోనూ హీరోయిన్‌గా మంచి పేరు కొట్టేసిన శ్రియా చరణ్ పెళ్లికి తర్వాత కూడా సినిమాలు చేస్తోంది. చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం అరవింద్ స్వామితో రొమాన్స్ చేయనుంది. ''నరకాసురుడు'' పేరిట ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. 
 
ఇకపోతే.. శ్రియా చరణ్ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదు. తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వస్తోంది. ఇదే కోవలో తాజాగా ఓ గ్లామర్ వీడియోను అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. విదేశాల్లో తన భర్తతో కలిసి ఓ చీకటి గుహలోకి వెళ్లిన శ్రేయా.. గ్లామర్ దుస్తులతో ఆకట్టుకుంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Cenote are so beautiful. Took me to another world. Another life

A post shared by @ shriya_saran1109 on

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

Ludhiana bypoll: లూథియానా అసెంబ్లీ ఉప ఎన్నిక.. జూన్ 19న పోలింగ్..

గోపాల్‌పూర్ బీచ్‌లో 20 ఏళ్ల మహిళపై పది మంది వ్యక్తుల సామూహిక అత్యాచారం

Raja Raghuvanshi murder case: సోనమ్ రఘువంశీకి మానసిక ఆరోగ్యం బాగానే ఉంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments