Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్ర హీరోయిన్ల దెబ్బకు శ్రియ ఔట్.. కెరీర్ అంతేనా?

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (17:26 IST)
2001లో "ఇష్టం" సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై దశాబ్దం కాలం పాటు తిరుగులేని హీరోయిన్‌ అని పేరు తెచ్చుకున్న శ్రియ వెండితెరకు దూరం కాబోతోందనే గుసగుసలు ఊపందుకుంటున్నాయి. "జీవితంలో మార్పు అనేది సహజం. వాటికి తగ్గట్లే శ్రియ కెరీర్‌ గ్రాఫ్‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. 
 
ఒకప్పుడు కుర్ర హీరోలందరితోనూ ఆడిపాడిన శ్రియ క్రమంగా సీనియర్లకు జోడీగా స్థిరపడిపోయింది. ఇప్పుడు ఆ స్థానానికి కూడా కుర్ర హీరోయిన్లు గండికొట్టేస్తూ అక్కడ కూడా శ్రియకి పోటీ పడుతున్నారు. మొన్నటికి మొన్న 'ఎఫ్‌-2'లో వెంకటేష్ జోడీగా శ్రియను అనుకున్నారట. చివరి నిమిషంలో తమన్నా వచ్చి చేరడంతో శ్రియ ఔట్‌ అయింది. 
 
ఇప్పుడు కూడా మరో సినిమాలో శ్రియాకి బదులు పాయల్‌ రాజ్‌పుత్‌ వచ్చింది. దీంతో కుర్ర హీరోయిన్ల దెబ్బకి శ్రియ ఔట్‌ అయిపోయిందనే అందరూ అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో ఒకటి రెండు సంవత్సరాలలో వెండితెర మీద శ్రియ పేరు కనపడకపోవచ్చునని కూడా కొందరు జోస్యం చెప్పేస్తున్నారు! ఏమో మరి... ఈలోగా ఏం మార్పులు జరగనున్నాయో వేచి చూద్దాం...
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

మనిషి మర్చిపోవడం సహజం.. కానీ ఎవరైతే అన్నం పెట్టారో : డిప్యూ సీఎం పవన్ (Video)

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments