Webdunia - Bharat's app for daily news and videos

Install App

సడన్‌గా 9 నెలల కూతురు.. శ్రియ బేబీ పేరేంటో తెలుసా? (video)

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (14:38 IST)
Sreya
ప్రముఖ నటి శ్రియ చరణ్ తాజాగా అభిమానులకు ఒక షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్న శ్రియ సడన్‌గా తన తొమ్మిది నెలల కూతురిని ప్రపంచాన్ని పరిచయం చేసింది. దీంతో అభిమానులు సైతం ఖంగుతిన్నారు. 
 
తాజాగా తన కూతురి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది శ్రీయ. పాపను ప్లాన్ చేసుకునే కన్నామని చెప్పుకొచ్చింది ఈ స్టార్ బ్యూటీ. గత ఏడాది కరోనా వల్ల ప్రపంచమంతా ఆగిపోయినట్టు అనిపించింది, ఆ సమయంలోనే ఫ్యామిలీని స్టార్ట్ చేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నారని చెప్పింది.
 
తన కూతురికి "రాధ" అనే నామకరణం చేసినట్లు తెలిపిన శ్రీయ ఆమె ట్రావెల్ బేబీ అని ఇప్పటికీ ప్రపంచంలో చాలా ప్రదేశాలలో చుట్టేసి వచ్చిందని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో శ్రియ మరియు తన భర్త బార్సిలోనాలో ఉన్నారు. రాధ కూడా జన్మించింది. 
 
ఇక ఈ మధ్యనే ముంబైకి తిరిగి వచ్చినా శ్రీయ మళ్ళీ సినిమా ఆఫర్ల కోసం వెతుకుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ఆర్ఆర్" సినిమాలో శ్రియ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర కోసం బరువు తగ్గి ఫిట్‌గా మారిన శ్రీయ తెలుగులో "గమనం" అని ఇంకొక సినిమా కూడా చేస్తోంది.
 

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments