Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రద్ధాకపూర్‌ను కలిసిన దావూద్ సోదరి ఫ్యామిలీ.. సెట్స్‌లో షాక్.. ముక్కుపుడక, లిప్‌స్టిక్..?

బాలీవుడ్ నటీమణి శ్రద్ధాకపూర్‌ను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి కుటుంబీకులు కలిశారట. దీంతో సినీ యూనిట్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆపై సర్దుకున్నారట. ఇంతకీ అసలు విషయం ఏమింటంటే? అండర్ వరల్డ్ మాఫియా డాన్

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (17:24 IST)
బాలీవుడ్ నటీమణి శ్రద్ధాకపూర్‌ను మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి కుటుంబీకులు కలిశారట. దీంతో సినీ యూనిట్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆపై సర్దుకున్నారట. ఇంతకీ అసలు విషయం ఏమింటంటే? అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ బయోపిక్ తెరకెక్కుతోంది. హసీనా పేరుతో తెరకెక్కే ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను శ్రద్ధాకపూర్ పోషిస్తోంది. 
 
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగోంది. ఈ నేపథ్యంలో ముంబయిలోని మెహబూబ్ స్టూడియోస్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కు రెండు రోజుల క్రితం శ్రద్ధాకపూర్‌ను దావూద్ కుటుంబ సభ్యులు కలిసినట్లు సమాచారం. దావూద్ సోదరి హసీనా పార్కర్ ముగ్గురు పిల్లలు అలీషా, ఉమరియా, ఖుషియాన్‌తో పాటు ఆమె సోదరుడు సమీర్ అంతులే సెట్స్ వద్దకు వచ్చారు. 
 
దావూద్ సభ్యులు వచ్చేసరికి శ్రద్ధాతో పాటు యూనిట్ సభ్యులంతా జడుసుకున్నారట. ఆపై అంతా మామూలైపోయిందని.. షూటింగ్‌ను చూసిన హసీనా ఫ్యామిలీ హ్యాపీగా ఫీలైందని తెలిసింది. ఈ సందర్భంగా హసీనా తన నిజజీవితంలో ఉపయోగించిన రీడింగ్ గ్లాసెస్, ముక్కుపుడక, ఇష్టమైన లిప్ స్టిక్‌ను శ్రద్ధాకపూర్‌కు ఆమె కుటుంబ సభ్యులు బహూకరించినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-II: ఏపీకి 95 శాతంతో పోల్చితే.. తెలంగాణకు 15శాతం మాత్రమే?

Bridegroom: వివాహానికి ముందు రోజు వేరొక స్త్రీని పెళ్లాడిన వరుడు ఎక్కడ?

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments