Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెరపై మెరవనున్న రంభ.. జీ తెలుగు డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు జడ్జిగా?

అగ్రహీరోల నటించి అగ్రతార వెలుగొందిన రంభ.. వివాహానికి అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించలేదు. అవకాశాలు లేకపోవడానికి తోడు భర్త నుంచి దూరమైన రంభ.. మళ్లీ బుల్లితెరపై కనిపించేందుకు సై అంటోంది. మొన్నటిదాకా

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (17:11 IST)
అగ్రహీరోల నటించి అగ్రతార వెలుగొందిన రంభ.. వివాహానికి అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించలేదు. అవకాశాలు లేకపోవడానికి తోడు భర్త నుంచి దూరమైన రంభ.. మళ్లీ బుల్లితెరపై కనిపించేందుకు సై అంటోంది. మొన్నటిదాకా వెండితెరపై సందడి చేసిన రంభ.. తాజాగా జీ తెలుగు ఛానల్‌లో ప్రసారమవుతున్న 'ఏబీసీడీ (ఎనీబడీ కెన్ డ్యాన్స్)' ప్రోగ్రామ్‌లో న్యాయనిర్ణేతగా వ్యవహరించబోతోందని జీ టీవీ వర్గాలు వెల్లడించాయి. 
 
హీరోయిన్‌గా ఉన్న రోజుల్లో రంభ అందానికి, డ్యాన్సులకు కుర్రకారు వెర్రెత్తిపోయేవారు. అందుకే ఆమె డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు జడ్జిగా వ్యవహరించనుంది. డ్యాన్స్‌లో రంభ స్టైల్ చాలా బాగుంటుందని అందుకే ఆమెను జడ్జిగా ప్రకటించినట్లు నిర్వాహకులు అంటున్నారు. రాబోయేరోజుల్లో వెండితెరపై రంభ  రీఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments