Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో'' హిట్టే.. ప్రభాస్‌తో నటించడమే ది బెస్ట్.. శ్రద్ధా కపూర్

Webdunia
ఆదివారం, 15 సెప్టెంబరు 2019 (13:28 IST)
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముంబైలో మాట్లాడిన శ్రద్ధా కపూర్.. తనకు సాహో సినిమా బెస్ట్ అని చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఎన్నో హిట్స్ దక్కాయని, అయితే వాటన్నిటిలోకి ప్రభాస్ తో నటించిన సాహో నే ది బెస్ట్ అని చెప్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కేవలం హిందీ వర్షన్‌లోనే సాహో రూ.150 కోట్ల పైచిలుకు కలెక్షన్స్ సాధించిందని.. ఇది ఇప్పటివరకు తాను నటించిన అన్నీ సినిమాల్లో కంటే అత్యధికమని చెప్తోంది. 
 
సాహో కోసం యూనిట్ లోని ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పని చేసారని, అయితే చివరకు ప్రజలు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చినందకు తమకు ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించింది.  నటుడిగా ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి అని, ఆయనతో కలిసి భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నట్లు శ్రద్ధ తెలిపారు.
 
అయితే శ్రద్ధ చేసిన ఈ కామెంట్స్ పై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు పలువురు నెటిజన్లు. కొందరేమో ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం, సాహో ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. ఆ విషయాన్ని శ్రద్ధ మరిచిపోయారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్య.. ఎక్కడ?

Pawan Kalyan: శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఘర్షణ.. పవన్ కల్యాణ్ సీరియస్

కర్ణాటకలో ఘోరం.. ప్రేమకు ఓకే చెప్పలేదని.. కారులో ఎక్కించుకుని సరస్సులో నెట్టేశాడు..

పార్లమెంటులో కీలక బిల్లు.. పీఎం, సీఎం ఎవరైనా.. 30 రోజులు జైలులో గడిపితే.. గోవిందా?

HUDCO: అమరావతిలో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌.. హడ్కో ఏర్పాటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments