Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదాశర్మ ఇలా మారిపోయిందేమిటి? రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటూ?

తెలుగులో హిట్స్ లేని ఆదా శర్మ కూరగాయలు అమ్ముకుంటోంది. 1920 అనే హారర్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆదాశర్మ తెలుగులో 'హార్ట్ ఎటాక్ చిత్రంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. ఆ తరువాత సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం వంతెలుగులో హిట్స్ లేని ఆదా శర్మ కూరగాయలు అమ్ముకుంటోం

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (14:47 IST)
తెలుగులో హిట్స్ లేని ఆదా శర్మ కూరగాయలు అమ్ముకుంటోంది. 1920 అనే హారర్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆదాశర్మ తెలుగులో 'హార్ట్ ఎటాక్ చిత్రంతో యూత్‌ని ఆకట్టుకుంది. ఆ తరువాత సన్నాఫ్ సత్యమూర్తి, క్షణం వంటి సినిమాల్లో నటించింది. నటిగా మంచి పేరు దక్కించుకున్నప్పటికీ ఆదాకి మంచి హిట్ సినిమా లేదు. 
 
దీంతో తమిళం, హిందీ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. గతేడాది బాలీవుడ్‌లో కమాండో 2 సినిమాలో నటించినా.. అదాకు వర్కవుట్ కాలేదు. ఈ మధ్య కాలంలో ఫోటో షూట్లు, వీడియోలు అంటూ కాలం గడుపుతోన్న ఈ బ్యూటీ సడెన్‌గా రోడ్ మీద కూరగాయలు అమ్ముకుంటూ కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. అసలు ఆమెను గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.
 
పూర్తిగా డీగ్లామరస్ లుక్‌తో షాకిచ్చింది. ఈ లుక్.. ఓ హాలీవుడ్ సినిమా కోసమని ప్రచారం సాగుతోంది. హాలీవుడ్ సినిమా కోసం ఈ లుక్ టెస్టింగ్ చేస్తున్నారని టాక్ వస్తోంది. హాలీవుడ్ సినిమా ఆడిషన్ కోసమే ఆదాశర్మ ఇన్ని కష్టాలు పడుతోందని సినీ జనం అంటున్నారు. ఆదా శర్మ కూరగాయలు అమ్ముకునే ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments