Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవికి బుల్లితెరపై మరో అవమానం... ఏం చెప్పుకున్నా ఏం లాభం?

మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఖైదీ నెం. 150 సృష్టించిన రికార్డులు గురించి తెలిసిందే. దాదాపు 9 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం. 150. ఈ చిత్రానికి అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. రూ. 100 కోట్లు దాటింది. ఐతే తాజాగా ఇదే చిత్రం చిరంజీవికి

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (16:19 IST)
మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఖైదీ నెం. 150 సృష్టించిన రికార్డులు గురించి తెలిసిందే. దాదాపు 9 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం. 150. ఈ చిత్రానికి అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. రూ. 100 కోట్లు దాటింది. ఐతే తాజాగా ఇదే చిత్రం చిరంజీవికి అవమానాన్ని కూడా తెచ్చింది. అదేంటి... రికార్డులు తెచ్చిన సినిమా అవమానం ఎలా తెచ్చిందనేగా మీ అనుమానం. 
 
మరేంలేదు... ఈ చిత్రాన్ని బుల్లితెరపై ఇటీవలే ప్రసారం చేశారు. చిత్రాన్ని ప్రదర్శించేముందు ఎన్నో ప్రకటనలు కూడా చేసారు. బుల్లితెరపై చిరంజీవి ఖైదీ నెం.150 టీఆర్పీ రేటింగులతో ఎక్కడికో వెళుతుందని అనుకున్నారు. కానీ ఫలితం మాత్రం అవమానకరంగా వచ్చింది. అదేంటయా అంటే... కేవలం 6.93 టీఆర్పీ మాత్రమే వచ్చింది. దీనితో అంతా విస్మయానికి గురయ్యారు. చిరంజీవి చిత్రం ఈరకంగా ఎందుకు ఫెయిలయ్యిందని ఆలోచన చేస్తున్నారు. 
 
మరోవైపు అదేరోజు ప్రసారమైన ఐఫా అవార్డుల కార్యక్రమం మాత్రం ఎక్కడికో వెళ్లిపోయింది. అదేమైనా దెబ్బేసిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్ఆర్ఆర్ కస్టడీ నిజాలు.. గుండెల మీద కూర్చుని హార్ట్ ఎటాక్ వచ్చేలా? (video)

దువ్వాడతో కొడుకుని కంటాను.. ఆయన లేక నేను లేను.. బయోపిక్ తీస్తాం.. దివ్వెల మాధురి (video)

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments