Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైద‌రాబాద్‌లో ధ‌నుష్‌ని క‌లిసిన ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌, నిర్మాత‌లు

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (21:36 IST)
Dhanush- Sekarkamuula etc
కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మ‌ల్టీ- లింగ్వ‌ల్ మూవీ యొక్క అధికారిక ప్రకటన అందరి దృష్టిని ఆక‌ర్షించింది. క్రేజీ కాంభినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.4గా నారాయ‌ణ‌దాస్ నారంగ్‌, పుస్కూరు రామ్‌మోహ‌న్ రావు అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ మ‌రియు హిందీ భాష‌ల‌లో తెర‌కెక్కించ‌నున్నారు.
.
దర్శకుడు శేఖర్ కమ్ముల మ‌రియు చిత్ర నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, భ‌రత్ నారంగ్ మ‌రియు పి. రామ్ మోహన్ రావు ఈ రోజు ధనుష్ ను హైదరాబాద్ లో కలిశారు. ధ‌నుష్  ప్రస్తుతం తన తదుపరి చిత్రం # D43 షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉన్నారు.
 
యూనివర్సల్ అప్పీల్ మరియు అత్యంత ప్రతిభావంతులైన నటుడు-దర్శకుడితో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించే విధంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి  సోనాలి నారంగ్ సమర్ప‌కురాలు. ఈ సినిమా కోసం దేశంలోనే అత్యున్న‌త‌మైన న‌టులు,టెక్నీషియ‌న్స్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది చిత్ర యూనిట్‌.  ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభంకానున్న ఈ ప్రాజెక్ట్ యొక్క మ‌రిన్ని వివరాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments