Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునైనాకు బ్రేకప్.. నోరు విప్పిన షణ్ముఖ్ జశ్వంత్

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (11:34 IST)
తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని తన అభిమానులకు మరింత దగ్గరయ్యాడు యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్.  గత ఏడాది జరిగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో రన్నరప్‌గా నిలిచాడు. 
 
అయితే బిగ్ బాస్ హౌస్ వెలుపల షణ్ముఖ్‌పై విపరీతమైన ప్రతికూలత ఏర్పడింది. దానికి ముఖ్యకారణం మరో కంటెస్టెంట్ సిరి హనుమంతుతో షన్ను రిలేషన్ అన్న విషయం తెలిసిందే.
 
షో పూర్తయ్యే వరకు బాగానే ఉన్న షణ్ముఖ్ ప్రియురాలు సునైనా, ఆ తరువాత మాత్రం బ్రేకప్ చెప్పేసింది. వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇక ఈ విషయంపై ఇప్పటిదాకా షన్ను స్పందించలేదని చెప్పాలి. 
 
అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఓపెన్ అయ్యాడు. తన బ్రేకప్‌తో సిరికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. వారు ఇప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నారట. అయితే బిగ్ బాస్ ద్వారా తనకు వచ్చిన విపరీతమైన ప్రతికూలతతో షన్ను కలత చెందాడట. 
 
దీప్తి కూడా ప్రతికూలతలను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పాడు. సిరి విషయంలో తన రిలేషన్ గురించిన అంచనాలు తలక్రిందులయ్యాయని చెప్పుకొచ్చాడు. తన విడిపోవడానికి సిరిని నిందించవద్దని ప్రజలను అభ్యర్థించాడు. తప్పు తనవైపే ఉందని ఒప్పుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments