అగ్రహీరో 20 సిగరెట్లు కాల్పించిన అర్జున్ రెడ్డి

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (18:01 IST)
టాలీవుడ్‌లో సంచలనం సృష్టించి, విజయ్ దేవరకొండని ఓవర్‌నైట్ స్టార్‌ని చేసేసిన "అర్జున్ రెడ్డి". "కబీర్ సింగ్" పేరిట రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా నటిస్తున్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ మద్యం తాగుతూ, సిగరెట్లు కాలుస్తూ కనిపిస్తున్న టీజర్ విడుదల కావడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి. 
 
కాగా, షాషిద్ కపూర్ దీనిపై మీడియాకు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ పాత్ర పోషించేందుకు తాను రోజుకు 20 సిగరెట్లు, బీడీలు కాలుస్తూ వచ్చాననీ... కాగా ఈ పాత్రలో కోపంగా కనిపించవలసి ఉండడంతో... ఈ పాత్రధారి స్మోక్ చేయాల్సివచ్చిందట. 
 
కాగా షాహిద్ షూటింగ్ పూర్తికాగానే ఇంటికి వెళ్లేముందు తాను నార్మల్‌గా మారేందుకు సిగరెట్ వాసన పోయేందుకు ప్రయత్నించేవాడట. కాగా చాలాకాలం తరువాత షాహిద్‌కు ఇటువంటి పాత్ర లభించింది. జూన్ 21న విడుదల కానున్న ఈ సినిమా కోసం షాహిద్‌కపూర్ 14 కిలోల బరువు తగ్గాడు. కాగా 16 ఏళ్ల తరువాత షాహిద్ కపూర్ కాలేజ్ స్టూడెంట్ పాత్ర పోషిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments