Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిల్క్ స్మిత మా ఇంటి దగ్గరికి వస్తారా? అని అడిగింది..? అనూరాధ

Webdunia
శనివారం, 21 మే 2022 (13:17 IST)
సిల్క్ స్మిత మరణంపై ఇప్పటికీ మిస్టరీ కొనసాగుతూనే వుంది. ఆమెపట్ల సీనియర్ నటి అనురాధ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెతో మీ బాండింగ్ ఎలా ఉండేది అని ప్రశ్న ఎదురుకాగా అనురాధ మాట్లాడుతూ.. సిల్క్ స్మిత తనకు అంతగా క్లోజ్ కాదని కేవలం ఒక మంచి ఫ్రెండ్ అని తెలియజేసింది. తనకు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడిని కాదు రిజర్వుడుగా ఉండేది. 
 
తన పర్సనల్ విషయాలు అసలు ఎవరికి షేర్ చేసేది కాదని తెలియజేసింది. అందుచేతనే మేము కూడా ఎవరికి సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకొని వాళ్ళము కాదు అని తెలియజేసింది. సిల్క్ స్మితా కి బయట వారు ఆమెకు పొగరు అనుకుంటారు కానీ ఆమె చిన్నపిల్లల మనస్తత్వం కలదని తెలియజేసింది.
 
సిల్క్ స్మిత మరణించడానికి ముందు రోజు తనకి ఫోన్ చేసింది అప్పుడు అంతా ల్యాండ్ లైన్ లోనే కదా ఏం చేస్తున్నారు మీరు అడిగింది. మా ఆయన బెంగళూరు నుండి వస్తున్నాడు అందుచేతనే ఇంట్లోనే ఉన్నాను అని తెలియజేశాను తెలిపింది. 
 
అలాంటి సమయంలోనే మీరు కొద్దిగా మా ఇంటి దగ్గరికి వస్తారా అని సిల్క్ స్మిత అతని అడిగినట్లు తెలియజేసింది. కానీ రేపు కచ్చితంగా పాపని స్కూల్‌కి వదిలి వస్తాను అని తెలియజేశానని తెలిపింది. కానీ ఉదయం వెళ్లేసరికి ఆమె మరణించడంతో తను, శ్రీ దివ్య కలసి బాడీ పోస్టుమార్టం కొరకు తీసుకెళ్లామని తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments