క్యాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తనను బట్టి వుంటుంది.. సత్య శ్రీ

Webdunia
బుధవారం, 13 జులై 2022 (14:07 IST)
Sathya sri
చమ్మక్ చంద్ర టీం నుండి బుల్లితెరకు పరిచయమైంది నటి సత్య శ్రీ. ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి రాకముందు పలు సీరియల్స్‌లో కూడా నటించింది. కానీ అంతగా ఈమెకు గుర్తింపు రాలేదు కేవలం జబర్దస్త్ ద్వారానే ఈమెకు గుర్తింపు వచ్చింది.
 
ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొంటారని విషయం అందరికీ తెలిసిందే అయితే తనకు ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎదురు కాలేదని సత్య శ్రీ తెలియజేసింది. 
 
ఇక తన తల్లి కూడా ఇండస్ట్రీలోనే ఉండడం, అలాగే తన అమ్మమ్మ రాజకీయాలలో బాగా పేరు ప్రఖ్యాతలు పొందడంతో తనవరకు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు రాలేదని విషయాన్ని తెలియజేసింది సత్య శ్రీ. 
 
ఇక జబర్దస్త్ నుండి తన గురువు అయిన చమ్మక్ చంద్ర బయటికి రావడంతో తమ టీ మొత్తం కూడా జబర్దస్త్ వీడమని తెలియజేసింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తనను బట్టి ఉంటుందని  సత్య శ్రీ తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments