Webdunia - Bharat's app for daily news and videos

Install App

కనకవర్షం కురిపిస్తున్న సంజూ... "బాహుబలి 2" రికార్డు మటాష్

బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం "సంజు". ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించగా, రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్‌న

Webdunia
సోమవారం, 2 జులై 2018 (14:30 IST)
బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం "సంజు". ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించగా, రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ బయోపిక్ రూ.120 కోట్ల గ్రాస్‌తో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ ఓపెనర్(హిందీ సినిమాల పరంగా)గా నిలిచింది. ఈ సినిమా అంచనాలను మించి విడుదలైన మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.
 
పైగా, ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో నమోదైన అన్ని రకాల రికార్డులను చెరిపేసింది. ముఖ్యంగా, 'బాహుబలి 2' గ్రాస్ రికార్డ్‌ను కూడా సంజు తిరగరాసింది. ట్రేడ్ అనలిస్టుల అంచనాల మేరకు సంజు ఆదివారం రూ.46.71 కోట్లను కలెక్ట్ చేసింది. శుక్రవారం రూ.34.75 కోట్లు, శనివారం రూ.38.60 కోట్లతో తొలి మూడు రోజుల్లో రూ.120.06 కోట్లను కలెక్ట్ చేసింది. సంజు ఈ వీకెండ్‌లో రూ.200కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments