Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచార దందాను నాకు కూడా అంటగట్టారు : మెహరీన్

ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక ఆత్మహత్యలకు సంబంధించి తాత్రిక కోణం వెలుగు చూసింది. ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇంటిలో అణువణువూ గాలించారు. అపుడు ఆ ఇంటిలో కొన్ని కాగితాలను స

Webdunia
సోమవారం, 2 జులై 2018 (14:18 IST)
ఇటీవల అమెరికాలోని చికాగోలో తెలుగు హీరోయిన్ల వ్యభిచారదందా వెలుగు చూసింది. ఇందులో పలువురు హీరోయిన్ల పాత్ర ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ కేసులో వ్యభిచార దందా నిర్వహకులైన భార్యాభర్తలను కూడా చికాగో పోలీసులు అరెస్టు చేశారు.
 
ఈ వ్యభిచార దందా వెలుగు చూసిన సమయంలోనే టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ అమెరికాకు వెళ్లింది. దీంతో ఆమెను అమెరికా పోలీసులు ఎయిర్‌పోర్టులో గంటల తరబడి నిలబెట్టి విచారణ జరిపారు. ఈ విషయాన్ని ఆమె నిజాయితీగా వెల్లడించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వ్యభిచార దందాలో మెహరీన్‌కు కూడా పాత్ర ఉన్నట్టు వార్తలు రాసింది. 
 
ఈ వార్తలపై మెహరీన్ స్పందిస్తూ, జరిగిన సంఘటనని నిజాయితీగా చెప్పినందుకు తనని అనవసర వివాదాల్లోకి లాగుతున్నారనీ, మీడియా కూడా ఈ విషయంలో తన పరువు తీస్తోందని వాపోయింది. అమెరికా వ్యభిచార దందాలో తనను ఇరికించి వార్తలు ప్రసారం చేయడం ఎంత వరకు సబబు? అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు ఏ మాత్రం సంబంధం లేని విషయంలో తనని చేర్చడం తనకు చాలా బాధను కలిగించిందని మెహరీన్ వాపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వ్యభిచారం చేయలేదనీ వివాహితను కత్తితో పొడిచి చంపేసిన ప్రియుడు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments