Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ అంటే పెద్దరికం... పక్షపాతం లేకుండా స్పందించారు : సినీ నటి కస్తూరి

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (11:53 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై సినీ నటి కస్తూరి ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ అంటే పెద్దరికం అంటూ కితాబిచ్చారు. అల్లు అర్జున్‌పై కేసు, అరెస్టు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన ఇత్యాది అంశాలపై పవన్ కళ్యాణ్ సోమవారం మీడియాతో జరిగిన ఇష్టాగోష్టితో స్పందించారు. 
 
దీనిపై సినీ నటి కస్తూరి స్పందిస్తూ, పెద్దరికం అంటే పవన్. ఎంతో ఖచ్చితత్వంతో, పరిణితితో కూడిన ప్రకటన చేశారు. ఎక్కడా పక్షపాతం లేదు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. పుష్ప-2 ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఓ మహిళాభిమాని ప్రాణాలు కోల్పోయగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ అంశంపై పవన్ లేదా మెగా ఫ్యామిలీ హీరోలు ఎవరూ స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments