Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akira: సాదాసీదాగా కాశీలో అకీరా, ఆద్య.. బాగా పెంచారని రేణు దేశాయ్‌కి కితాబు (video)

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (11:27 IST)
Akira
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమార్తె ఆద్య, కుమారుడు అకీర కాశీ యాత్రకు వెళ్లారు. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్‌తో కలిసి వారణాసిని సందర్శించారు. వారణాసిలోని ఆలయాలను సందర్శించేందుకు ఇద్దరు ఆటో రిక్షాలో ప్రయాణించారు. 
 
అకిరా సామాన్య భక్తుడిలా హిందూ సంప్రదాయ దుస్తులను ధరించి చెల్లి ఆద్య తల్లి రేణు దేశాయ్‌తో కలిసి కాశీ క్షేత్రంలో ప్రముఖ దేవాలయాలను, గంగమ్మని దర్శించుకున్నాడు. అది కూడా కాశీ రోడ్ల మీద సామాన్యుల్లా ప్రయాణించారు. 
 
కొంతమంది అభిమానులు వారిని గుర్తించి, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోలను ఫోటోలను పోస్టు చేశారు. ఆడంబరాలకు దూరంగా సాదాసీదాగా జీవించాలని చెప్తూ రేణు దేశాయ్ తన పిల్లలను చక్కగా పెంచుతుందని నెటిజన్లు కొనియాడుతున్నారు. నెటిజన్లు ఆ వీడియోలను షేర్ చేస్తూ తండ్రికి తగ్గ పిల్లలాంటు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments