Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత షాకింగ్... 'రైజ్ ఆఫ్ ఐసిస్' పుస్తకం చదువుతోంది... మీరు కూడా చదవాలంటూ...

టాలీవుడ్ సెక్సీ బ్యూటీ సమంత ఈమధ్య నాగచైతన్య ప్రేమాయణం వార్తలతో మరింత నానుతూ ఉంది. తాజాగా ఈ వార్తలపై విసిగివేసారిందో ఏమోగానీ తన గురించి కొత్త వార్తలు రాసుకునేట్లు ఓ షాకింగ్ పని చేసింది. ఇంతకీ అదేంటయా అంటే... ‘ రైజ్ ఆఫ్ ఐసిస్’ అనే ఉగ్ర వాద సంబంధ పుస్తక

Webdunia
మంగళవారం, 12 జులై 2016 (21:43 IST)
టాలీవుడ్ సెక్సీ బ్యూటీ సమంత ఈమధ్య నాగచైతన్య ప్రేమాయణం వార్తలతో మరింత నానుతూ ఉంది. తాజాగా ఈ వార్తలపై విసిగివేసారిందో ఏమోగానీ తన గురించి కొత్త వార్తలు రాసుకునేట్లు ఓ షాకింగ్ పని చేసింది. ఇంతకీ అదేంటయా అంటే... ‘ రైజ్ ఆఫ్ ఐసిస్’ అనే ఉగ్ర వాద సంబంధ పుస్తకాన్ని సమంత చదవడం.
 
ఈ పుస్తకాన్ని ఆమె చదవడమే కాదు... మీరు కూడా ఈ పుస్తకాన్ని చదవండి అంటూ ట్విట్టర్లో సెలవిస్తోంది. కొన్ని వ్యతిరేక భావాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ చెప్పిన సమంత, ఈ పుస్తకం చదివితే ఉగ్రవాద శక్తులపై పోరాడేందుకు బాగా పనికి వస్తుందంటూ కామెంట్ పెట్టింది. మరి ఈ పుస్తకాన్ని ఎంతమంది చదువుతారో?
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను వదిలేసి ప్రియుడితో సంతోషంగా గడుపుతున్న మహిళ: చాటుగా తుపాకీతో కాల్చి చంపిన భర్త

నడి రోడ్డుపై ప్రేమికుల బరితెగింపు - బైకుపై రొమాన్స్ (Video)

నీకిప్పటికే 55 ఏళ్లొచ్చాయి గాడిదకొచ్చినట్లు, మాజీమంత్రి రోజా కామెంట్స్ వైరల్: తదుపరి అరెస్ట్ ఈమేనా?

ఖర్జూరం పండ్లలో బంగారం స్మగ్లింగ్ (Video)

భార్యకు నచ్చలేదని రూ.27 లక్షల కారును చెత్త కుప్పలో పడేసిన భర్త!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం