Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అ.. ఆ..' ఆఖరి చిత్రం అంటున్న సమంత... పెళ్లి చేసుకుంటుందా...?

టాలీవుడ్ సెక్సీ హీరోయిన్ సమంత ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది. ఏదీ దాచుకోదు. బ్రహ్మోత్సవం చిత్రంలో సమంత పాత్ర ఏమిటో చాలామందికి అర్థం కాలేదట. కానీ ఆ చిత్రంలో హరిద్వార్, కాశీ అంటూ హీరో మహేష్ వెంట వెళ్లి వస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైంది. అదల

Webdunia
మంగళవారం, 31 మే 2016 (15:53 IST)
టాలీవుడ్ సెక్సీ హీరోయిన్ సమంత ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది. ఏదీ దాచుకోదు. బ్రహ్మోత్సవం చిత్రంలో సమంత పాత్ర ఏమిటో చాలామందికి అర్థం కాలేదట. కానీ ఆ చిత్రంలో హరిద్వార్, కాశీ అంటూ హీరో మహేష్ వెంట వెళ్లి వస్తుంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విఫలమైంది. అదలావుంటే తాజాగా ఈమె నటించిన చిత్రం అ.. ఆ జూన్ 2న విడుదల కాబోతోంది. 
 
ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా సమంత మాట్లాడుతూ... అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. అ.. ఆ తర్వాత ప్రేమకథలు చేయనని తేల్చి చెప్పింది. లవ్ స్టోరీలు చేసిచేసి విసుగుపుట్టిందో ఏమో ఇక చేయనని చెప్పింది. ఐతే ఆ మాటలు అలా వచ్చాయో లేదో... సమంత పెళ్లి చేసుకోబోతోందంటూ చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో ఏమో...?
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం