Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్ చేస్తున్న సమంత... నెటిజన్స్ ట్రోల్స్

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (13:51 IST)
తన భర్త అక్కినేని నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత హీరోయిన్ సమంత తన అందాలను ఓ రేంజ్‌లో ఆరబోస్తున్నారు. 'పుష్ప' సినిమాలో ఐటమ్ సాంగ్‌కు ప్రతి ఒక్కరూ విస్తుపోయేలా డ్యాన్స్ చేసిన సమంత.. ఇపుడు హాటెస్ట్ దుస్తులు ధరించి స్పెషల్ ఫొటోషూట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 
 
తాజాగా, ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇందులో సమంత మాత్రమే హట్ టాపిక్‌గా ఉన్నారు. దీనికి కారణం ఆమె ధరించిన దుస్తులే. సమంత దుస్తులపై బాలీవుడ్ సెలెబ్రిటీలు ఆసక్తికరంగా చర్చించుకున్నట్టు సమాచారం. ఈ దుస్తుల్లో ఆమె ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సమంత మరోమారు వార్తలకెక్కారు.
 
కాగా, "ఫ్యామిలీ మేన్-2" వెబ్ సిరీస్ నుంచి సమంత ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈమె తమిళం, తెలుగులో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ టాప్ హీరోయిన్ కావాలన్నదే ఆమె లక్ష్యంగా ఉంది. అందుకే ముంబైలో జరిగే ఈవెంట్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా డ్రెస్సులు ధరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు.. ఇంటర్ ఫలితాల్లో ఏపీ సూపర్ రిజల్ట్స్

విజయ సాయి రెడ్డి రాజీనామా -ఏపీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

పిఠాపురంలో అంతర్గత విభేదాలు.. పార్టీలో అనేక గ్రూపులు.. లోపించిన ఐక్యత

మే 1 నుంచి జూన్ 2 వరకు తెలంగాణ జిల్లాల్లో రేవంతన్న పర్యటన.. ఎందుకంటే?

పచ్చటి సంసారంలో చిచ్చుపెట్టిన ప్రేమ : భర్తను చంపేసిన లేడీ యూట్యూబర్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments