లెహంగాలో సమంత లుక్ అదిరింది.. పెళ్లి డ్రెస్ ఇదేనేమో..? ఫోటోలు

టాలీవుడ్ ప్రేమ పక్షులు నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్ 6,7 తేదీల్లో అట్టహాసంగా జరుగనుంది. గోవాలో వీరి వివాహం జరుగనుండగా, హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ జరుగనుంది. ఈ పెళ్లి వేడుకకు తాను ధరించే లెహంగా ఇ

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (17:15 IST)
టాలీవుడ్ ప్రేమ పక్షులు నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్ 6,7 తేదీల్లో అట్టహాసంగా జరుగనుంది. గోవాలో వీరి వివాహం జరుగనుండగా, హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ జరుగనుంది. ఈ పెళ్లి వేడుకకు తాను ధరించే లెహంగా ఇదే అవుతుందేమోనని లెహంగా ధరించిన ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. లేత చందనపు రంగులో వున్న లెహంగాలో సమంత లుక్ అదిరిపోయింది. 
 
ఇదే తన పెళ్లికి ధరించే లెహంగా అవుతుందనకుంటానని.. తాను ధరించిన ఈ లెహంగాను రూపొందించిన డిజైనర్ క్రేషా బజాన్‌ను సమంత ప్రశంసలతో ముంచెత్తింది. సమంత నిశ్చితార్థ వేడుకలో క్రేషా డిజైన్ చేసిన చీరనే ధరించింది.

ఈ చీరలో అక్కినేని నాగచైతన్యతో తనకున్న ప్రేమాయణం సంబంధించిన జ్ఞాపకాలను అందులో ప్రింట్ చేయించింది. ప్రస్తుతం అదే రంగులో క్రేషా రూపొందించిన లెహంగాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలను మీరూ చూడండి..

 





















సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments