Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

సమంతతో యుద్ధం చేశాను.. రాఖీ కట్టేస్తానని బెదిరించింది: చైతూ

టాలీవుడ్ ప్రేమ జంట నాగచైతన్య, సమంత అక్టోబర్‌లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ప్రేమలో పడిన తర్వాత సమంతతో యుద్ధం చేశానని నాగచైతన్య అన్నాడు. చదువుకునే రోజుల్లో తల్లితో, ప్రేమలో పడిన తర్వాత సమంతతో యుద్ధం చేశ

Advertiesment
Samantha
, మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (09:42 IST)
టాలీవుడ్ ప్రేమ జంట నాగచైతన్య, సమంత అక్టోబర్‌లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ప్రేమలో పడిన తర్వాత సమంతతో యుద్ధం చేశానని నాగచైతన్య అన్నాడు. చదువుకునే రోజుల్లో తల్లితో, ప్రేమలో పడిన తర్వాత సమంతతో యుద్ధం చేశానని ఓ ఇంటర్వ్యూలో చైతూ చెప్పుకొచ్చాడు. గతంలో రాఖీ కట్టేస్తానని సమంత తనను బెదిరించేదని చైతూ అన్నాడు. 
 
అప్పట్లో తామిద్దరం ప్రేమలో పడ్డారని... కానీ ఈ విషయం ఎన్నాళ్ల‌కు చైతూ ఇంట్లో చెప్ప‌లేదు. దీంతో ప్రేమ విష‌యం  ఇంట్లో చెప్ప‌క‌పోతే సమంత తనకు రాఖీ కట్టేస్తానని బెదిరించేదని.. స‌మంత రాఖీ క‌ట్టేస్తుందేమోనని భయంతో ఆ విషయాన్ని ఇంట్లో చెప్పేసినట్లు చైతూ తెలిపాడు. తాజాగా త‌న కొత్త సినిమా యుద్ధం శ‌ర‌ణం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న‌ చైతూ ఈ విష‌యం గుర్తుకు తెచ్చుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమల్ హాసన్‌తో నగ్మా భేటీ.. రజనీ రాజకీయ అరంగేట్రంపై చర్చ?