Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమాన్ సక్సెస్‌పై సమంత కామెంట్స్..

సెల్వి
శనివారం, 20 జనవరి 2024 (11:11 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హనుమాన్ సినిమా సక్సెస్‌పై స్పందించింది. తేజ సజ్జా సూపర్ హీరో చిత్రం "హనుమాన్" చూసిన తర్వాత సమంత అద్భుతమని కితాబిస్తూ.. భావోద్వేగానికి గురైంది. అద్భుతమైన విజువల్స్, హాస్యం, హృదయాన్ని కదిలించే సన్నివేశాలతో సమంత మదిని హనుమాన్ ఆకట్టుకున్నాడని తెలిపింది. 
 
"మనకు మళ్లీ చిన్నపిల్లలా అనిపించేలా చేసే సినిమాలు ఉత్తమమైనవి. అద్భుతమైన విజువల్స్, సినిమాటిక్ హైస్, హాస్యం, మ్యాజిక్ అన్నీ అద్భుతం. హనుమాన్ సినిమా ద్వారా అద్భుతం సృష్టించాడు" అని సమంత వెల్లడించింది.  
 
సమంతా ప్రత్యేకంగా దర్శకుడు ప్రశాంత్ వర్మను మెచ్చుకుంది. గతంలో 2019 చిత్రం "ఓ బేబీ"లో తేజతో కలిసి పనిచేసిన సమంత అతని నటన పట్ల ఆశ్చర్యం-హర్షాన్ని వ్యక్తం చేసింది. "తేజా సజ్జ, అబ్బాయి నన్ను సర్ప్రైజ్ చేసావా! మీ కామిక్ టైమింగ్, మీ అమాయకత్వం, హనుమంతునిగా అద్భుతమైన ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్" అని రాసింది. ఇంకా మొత్తం టీమ్‌కు అభినందనలు తెలియజేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments