Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల ప్రకటనను తొలగించిన సమంత.. మళ్లీ కలుస్తున్నారా? (video)

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (13:07 IST)
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా గుర్తింపు పొందిన హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంతలు గత యేడాది విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ అంశంపై భారతీయ చిత్ర పరిశ్రమలో పెను సంచలనంగా మారింది. ఆ తర్వాత సమంత సినిమాలో మరింత ఎక్స్‌పోజింగ్ చేస్తూ నటించారు. తాజాగా వచ్చిన "పుష్ప" చిత్రంలో ఏకంగా ఓ ఐటమ్ సాంగ్‌లో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలో కొన్నినెలల క్రితం తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసిన విడాకుల ప్రకటనను సమంత ఉన్నట్టుండి తన ఖాతా నుంచి ఇపుడు తొలగించారు. 
 
ఇది ఇపుడు సంచలనంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అభిమానుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సమంత ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ చర్చించుకుంటున్నారు. మళ్లీ తన భర్త అక్కినేని నాగచైతన్యతో కలుస్తుందా అనే సందేహం మొదలైంది. 
 
లేదంటే మరేదైనా కారణం ఉందా అనేది తేలాల్సివుంది. అయితే, సమంత మాత్రమే ఈ పోస్ట్‌ను డిలీట్ చేయగా, నాగ చైతన్య మాత్రం ఇంకా ఈ పోస్టును డిలీట్ చేయలేదు. దీంతో సమంత పొరపాటుగానీ లేదా మరో ఉద్దేశ్యంతోనే ఈ పోస్టును డిలీట్ చేసివుంటారని భావిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments