Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుని లిప్ కిస్ ఎందుకు పెట్టావ్ అని అడుగుతున్నారు... సమంత

సమంత. రంగస్థలం చిత్రంలో తనదైన నటన ప్రదర్శించి ఆకట్టుకుంది. రామలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. ఐతే ఈ చిత్రంలో రామ్ చరణ్ - సమంత లిప్ కిస్ ఒకటి వుంది. దానిపైన చాలా చర్చ జరుగుతోంది. పెళ్లయ్యాక కూడా సమంత లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొందరు

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (21:11 IST)
సమంత. రంగస్థలం చిత్రంలో తనదైన నటన ప్రదర్శించి ఆకట్టుకుంది. రామలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. ఐతే ఈ చిత్రంలో రామ్ చరణ్ - సమంత లిప్ కిస్ ఒకటి వుంది. దానిపైన చాలా చర్చ జరుగుతోంది. పెళ్లయ్యాక కూడా సమంత లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొందరు వాదనలు కూడా చేశారు. ఐతే దీనిపై సమంత ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. 
 
ఆ సన్నివేశంలో ఆ సీన్ చూసి చాలామంది ఏడ్చేశారు. నిజంగా దర్శకుడు చాలా హృద్యంగా సన్నివేశాన్ని తీర్చిదిద్దారు. అందువల్ల ఆ సీన్ కు నేను ఓకే చెప్పేశాను. ఐతే అందరూ అనుకుంటున్నట్లుగా అది లిప్ టు లిప్ కిస్ కానే కాదు. బుగ్గ మీద ముద్దుపెట్టుకున్న సన్నివేశం. కెమేరాను జూమ్ చేసి చూస్తే ఈ విషయం తెలుస్తుంది. ఐతే ఆ సన్నివేశాన్ని దూరం నుంచి చిత్రీకరించడంతో అలా కనిపిస్తుంది. కానీ అది లిప్ టు లిప్ కిస్ కాదని తేల్చింది.
 
ఇంకా మాట్లాడుతూ... ఐనా... పెళ్లయిన హీరోలు కూడా లిప్ టు లిప్ కిస్ సన్నివేశాల్లో నటిస్తున్నారు కదా. మరి వారిని ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేయరు. హీరోయిన్లకు ఒక న్యాయం... హీరోలకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించింది సమంత.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

లడఖ్‌లోని గల్వాన్‌లో సైనిక వాహనంపై పడిన బండరాయి: ఇద్దరు మృతి

ప్రకాశం బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు.. అలెర్ట్

విద్యార్థికి అర్థనగ్న వీడియో కాల్స్... టీచరమ్మకు సంకెళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments