Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల తర్వాత నేను చనిపోయినట్లు భావించాను.. సమంత

సెల్వి
మంగళవారం, 3 డిశెంబరు 2024 (18:28 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత "నేను చనిపోయినట్లు భావించాను" అని తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన మాజీ భర్త నాగ చైతన్య నుండి విడాకుల గురించి ఓపెన్ అయ్యింది. విడాకుల తర్వాత చనిపోవాలని భావించానని తన బలహీనత గురించి మాట్లాడింది. దాన్ని అధిగమించినందుకు తనకెంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొంది. అలాంటి వ్యక్తిగత విషయాల గురించి తెరవడానికి అపారమైన ధైర్యం అవసరం అని చెప్పుకొచ్చింది. 
 
సమంత నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే 2021లో విడిపోయారు. ఇక 2024లో, నాగ చైతన్య మరోసారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి నటి శోభితా ధూళిపాళతో, డిసెంబర్ 4, 2024న వివాహం చేసుకోనున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments