సమంత ''యూ-టర్న్'' ఫస్ట్ లుక్‌ ఇదే..

రంగస్థలం, మహానటి వంటి సినిమాల ద్వారా హిట్ కొట్టిన సమంత అక్కినేని తాజాగా ''యు టర్న్'' అనే సినిమాతో ముందుకొస్తుంది. సమంత అక్కినేని ఎంతో ఇష్టంగా చేసిన ఈ సినిమా 2016లో కన్నడలో ఘనవిజయం సాధించిన యు-టర్న్ చి

Webdunia
ఆదివారం, 22 జులై 2018 (16:06 IST)
రంగస్థలం, మహానటి వంటి సినిమాల ద్వారా హిట్ కొట్టిన సమంత అక్కినేని తాజాగా ''యు టర్న్'' అనే సినిమాతో ముందుకొస్తుంది. సమంత అక్కినేని ఎంతో ఇష్టంగా చేసిన ఈ సినిమా 2016లో కన్నడలో ఘనవిజయం సాధించిన యు-టర్న్ చిత్రానికి రీమేక్. ఈ సినిమా తెలుగు రీమేక్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను సమంత విడుదల చేశారు. 
 
ఈ పోస్టర్ మిస్టీరియస్‌గా కనిపిస్తోంది. మంచి థ్రిల్లింగ్ కంటెంట్‌తో రూపొందుతోంది. సమంత కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్, భూమిక ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13వ తేదీన తెలుగు, తమిళంలో రెండు భాషల్లోను విడుదలకానుంది. పవన్ కుమార్ దర్శకత్వం శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తోంది. 
 
ఇప్పటికే ఈ ఫస్ట్‌లుక్ సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిస్తున్నారు. ఫ్యాన్స్ సమంతకు అభినందనలు తెలియజేస్తున్నారు. అందుకు సమంత కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bihar Assembly Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం

నడిరోడ్డుపైనే దేశాధ్యక్షురాలిని వాటేసుకుని ముద్దు పెట్టుకోబోయాడు (video)

TTD: 50 ఎకరాల్లో వసతి భవనాలు, 25 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తాం

Supermoon: కార్తీక పౌర్ణమి.. కనువిందు చేసిన సూపర్ మూన్ (వీడియో వైరల్)

Rowdy Sheeter: నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం.. కత్తితో దాడి చేసి..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments