Webdunia - Bharat's app for daily news and videos

Install App

#CheliyaChoode వీడియో సాంగ్ టీజర్.. (వీడియో)

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటున్న సినిమా ''సాక్ష్యం''. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వి

Webdunia
ఆదివారం, 22 జులై 2018 (15:48 IST)
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటున్న సినిమా ''సాక్ష్యం''. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విడుదల హక్కులను ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ''ఎరోస్'' సొంతం చేసుకొంది. 
 
అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను దర్శకుడు శ్రీవాస్ తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని సినీ యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. 
 
బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి డూప్ లేకుండా పీటర్ హెయిన్స్ మాస్టర్ నేతృత్వంలో చేసిన రిస్కీ స్టంట్స్, పూజా హెగ్డే క్యారెక్టరైజేషన్, జగపతిబాబు క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లో ''సాక్ష్యం'' ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం అంటోంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ''చెలియా చూడే'' వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments