Webdunia - Bharat's app for daily news and videos

Install App

దయాగుణాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు.. సమంత స్వీట్ వార్నింగ్

Webdunia
శనివారం, 23 ఏప్రియల్ 2022 (08:55 IST)
నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత ఏది మాట్లాడినా హాట్ టాపిక్‌గా మారుతోంది. అయితే తాజాగా సమంత చేసిన హెచ్చరికలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 
 
"నేను కామ్ గా ఉన్నానని తక్కువ అంచనా వేయొద్దు.. నేను అజ్ఞానురాలిని అని ఫీల్ అవ్వొద్దు.. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది జాగ్రత్త..  నేను సైలెంట్‌గా ఉన్నానంటే ఏదైనా అంగీకరిస్తానని అనుకోవద్దు. నా దయాగుణాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు.

దయాగుణం, మంచితనానికి కూడా ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది" అంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. అయితే సామ్‌ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments