Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత అక్కినేని స్పెషల్ క్యారెట్ వంటకాలు...

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (15:08 IST)
కరోనావైరస్ కారణంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో షూటింగులు రద్దయి ఎక్కడి నటులు అక్కడే ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో సెలబ్రిటీలు ఇంటికి పరిమితమైనా, ఏదో వ్యాపకంలో గడిపేస్తున్నారు. అక్కినేని సమంత అయితే ఏకంగా కూరగాయలను పండించేస్తోంది. తమ ఇంటి ఆవరణలో ఆకు కూరలు, కూరగాయ మొక్కలను పెట్టేసి వాటితో చైతుకి చక్కగా వంటి చేసి పెడుతోంది. 
 
తాజాగా ఈ వారం ఆమె క్యారెట్ చెట్లను పీకి వాటితో వంటకాలను చేస్తానంటూ ఇన్‌స్టాగ్రాంలో ఫోటో పెట్టింది. తన ఇన్‌స్టాలో పోస్ట్ పెడుతూ...  "ఈ వారం మెనూ... క్యారెట్ జ్యూస్, క్యారెట్ పచ్చడి, క్యారెట్ హల్వా, క్యారెట్ వేపుడు, క్యారెట్ పకోడి, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోసా" అని కామెంట్ చేసింది. మొత్తమ్మీద చైతుకి ఈ వారం అంతా క్యారెట్‌తో పండగేనన్నమాట.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Gardening is a game changer . Planting a seed can bring change . "Eat Healthy” we hear this far too many times ... but I am telling you "Grow Healthy” is even more simpler . All it takes is a little time and a little effort . And since 2020 still needs us to 'Stay home and stay safe ‘ I think we can manage . Change any unused space in your home into an edible garden . Your terrace , balcony , window sill etc... over the next few weeks let’s grow together, share our experiences, learn from our mistakes and by the end of it be proud that we can feed ourselves . And god forbid if there is ever another lockdown we will not be the ones running to the store panic buying .. because in the words of Ron Finley we would be 'Gangsta Gardeners’ by then ... so who’s with me

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని, శ్రీరెడ్డిలు పోయారు.. మా వారు తట్టుకుని నిలబడ్డారు.. నారా లోకేష్

చక్రం తిప్పిన పవర్ స్టార్.. ఆయన వల్లే గెలిచానన్న దేవేంద్ర బహిరంగ ప్రకటన (video)

జగన్‌ హయాంలో భూ ఆక్రమణలు.. వదిలిపెట్టేది లేదన్న పవన్ కల్యాణ్

30 నెలల్లో అమరావతిని పూర్తి చేస్తాం.. చంద్రబాబు ప్రకటన

మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments